వెండితెర మీద మరింత శృంగారంగా


Out and Out glam role for Anasuya

ఇప్పటివరకు బుల్లితెర మీద మాత్రమే శృంగారాన్ని ఒలకబోసింది అనసూయ . అయితే వెండితెర మీద మాత్రం అంతగా అందాలు ఆరబోయలేదు ఈ భామ . రంగస్థలం లో నాటు కోడిలా నటించింది కానీ పూర్తిస్థాయి అల్ట్రా మోడ్రన్ గర్ల్ గా మాత్రం వెండితెర మీద నటించలేదు కానీ ఆ అవకాశం ఇప్పుడు జి . నాగేశ్వర్ రెడ్డి చిత్రంలో వచ్చింది .

 

 

తాజాగా ఈ దర్శకుడు రూపొందిస్తున్న చిత్రం తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్ . ఆ చిత్రంలో అనసూయ పూర్తి మాస్ మసాలాతో గ్లామర్ తారగా అదరగొట్టనున్నట్లు సమాచారం . నాగేశ్వర్ రెడ్డి అంటే గ్లామర్ కు ఎంటర్ టైన్ మెంట్ కు కొదవ ఉండదు కాబట్టి అనసూయ వీర లెవల్లో రెచ్చిపోవడం ఖాయమని తెలుస్తోంది . జబర్దస్త్ అంటూ అందాల ఆరబోతతో సంచలనం సృష్టించిన ఈ భామ వెండితెర మీద కూడా వీర లెవల్లో రెచ్చిపోనుందట .

English Title: Out and Out glam role for Anasuya

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

War between boyapati and dvv danayyaControversy on arjun reddy tamil remakeVidyabalan sensational comments on sual lifeJeetendra daughter Ekta kapoor turns MomSakshi chaudary sensational commentsMahesh babu Maharshi dubbing work started