పవన్ కళ్యాణ్ పై బూతుల వర్షం కురిపించిన శ్రీ రెడ్డి


వివాదాస్పద భామ శ్రీ రెడ్డి మరోసారి పవన్ కళ్యాణ్ పై బూతుల వర్షం కురిపించింది . రాయడానికి కూడా వీలులేని భాషలో ఘోరంగా కామెంట్ చేసింది శ్రీ రెడ్డి . చాలామంది అమ్మాయిలతో పవన్ కళ్యాణ్ శృంగారంలో పాల్గొన్నాడని , నేను మగవాళ్ళతో శృంగారంలో పాల్గొంటే లం ….. అని తిడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ చాలామంది అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్నాడు కదా ! అతడ్ని లం ….. కొ …. అని ఎందుకు అనొద్దు అంటూ తీవ్ర పదజాలంతో దూషించింది .

నాకు పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ ఎందుకంటే నేను కూడా శృంగారంలో పాల్గొన్నాను అంటూ పవన్ కళ్యాణ్ పై బండ బూతులు పోస్ట్ చేసింది సోషల్ మీడియా అయిన పేస్ బుక్ లో . గతకొంత కాలంగా పవన్ కళ్యాణ్ పై ఒంటి కాలు మీద లేస్తోంది శ్రీ రెడ్డి . ఇంతకుముందు పవన్ పై విమర్శలు చేసిన శ్రీ రెడ్డి తాజాగా మరోసారి తీవ్ర పరుష పదజాలం వాడటం మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది . ఈ విషయం పై పవన్ కళ్యాణ్ కానీ పవన్ ఫ్యాన్స్ కానీ ఎలా స్పందిస్తారో చూడలి .