పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ శ్రీ రెడ్డి చేతిలో


Pawan kalyan pendrive in sri reddy hand

పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ శ్రీ రెడ్డి చేతిలో అంటూ బాంబ్ పేల్చింది వివాదాస్పద భామ శ్రీ రెడ్డి . పూనం కౌర్ ని ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి ఆమె జీవితాన్ని నాశనం చేసాడని పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసింది శ్రీ రెడ్డి . ఒక్క పూనం కౌర్ ని  మాత్రమే కాకుండా రేణు దేశాయ్ ని అలాగే రష్యా అమ్మాయితో పాటుగా మరికొంతమందిని కూడా శారీరకంగా వాడుకున్నాడని , ఇలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే ఎలా ? అంటూ నిలదీసింది శ్రీ రెడ్డి .

 

నేను చెబుతున్నదంతా నిజమే ! అయితే కొంతమంది పవన్ కళ్యాణ్ గొర్రెలకు మాత్రం ఇది అర్ధం కాదంటూ పవన్ ఫ్యాన్స్ ని కూడా టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి . తన ఫేస్ బుక్ పేజీ లో పోస్ట్ చేసిన యూట్యూ బ్ లింక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . అంతేనా ! పూనం కౌర్  పవన్ కళ్యాణ్ చేసిన ద్రోహానికి ఆత్మహత్యా యత్నం కూడా చేసిందని అంటోంది శ్రీ రెడ్డి . మొత్తానికి శ్రీ రెడ్డి  ” పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ శ్రీ రెడ్డి చేతిలో ”వీడియో వైరల్ అవుతోంది . కొసమెరుపు ఏంటంటే ఏం పీక్కుంటారో పీక్కోండి అని సవాల్ చేయడం .

English Title : Pawan kalyan pendrive in sri reddy hand