పవన్ కళ్యాణ్ కు హ్యాండ్ ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్


Pawan kalyan shocked with Prabhas fans

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు భీమవరం లోని ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాండ్ ఇచ్చారు . పవన్ కళ్యాణ్ భీమవరం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . అయితే ఇక్కడి నుండి పవన్ పోటీ చేస్తున్నాడు కాబట్టి పవన్ కు అందరు హీరోల అభిమానులు మద్దతుగా నిలవాలని మొదట్లో అనుకున్నారట ! ఈ ప్రతిపాదన తీసుకొస్తే సమర్ధించారట కానీ మళ్ళీ ఏమయ్యిందో ఏమో కానీ పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారట ప్రభాస్ ఫ్యాన్స్ .

 

భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ దాంతో వాళ్ళు కలిసి వస్తారేమో అనుకుంటే హ్యాండ్ ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట . అయితే ఇపుడు మాత్రం జగన్ పార్టీకే మా మద్దతు అని బహిరంగానే చెబుతున్నారు కానీ ఎన్నికల పోలింగ్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పవన్ ఫ్యాన్స్ .

English Title : Pawan kalyan shocked with Prabhas fans

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

 


Rashmika mandanna reacts on lip lock with vijay devarakondaHot diva Tabu in allu arjun -Trivikram's filmSuper offer for Vijay Devarakonda's Dear Comrade in NizamManchu manoj comments on jr. ntr political entry