రేణు విమర్శలపై పవన్ నోరు విప్పాల్సిందే


pawan kalyan should answer on renu desai allegation

విడాకులు తీసుకోవడానికి కారణం నేను కాదు పవన్ కళ్యాణ్ అని చెప్పడమే కాకుండా తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ని దోషి ని చేసి మాట్లాడుతోంది మాజీ భార్య రేణు దేశాయ్ . నాకు విడాకులు ఇవ్వకుండానే అన్నా లెజ్ నోవా తో ఓ బిడ్డకు తండ్రి అయ్యాడని అందుకే నేను పవన్ నుండి విడిపోవాల్సి వచ్చిందని ఆరోపిస్తోంది రేణు దేశాయ్ . అంటే రేణు దేశాయ్ ని కూడా పెళ్లాడ కుండానే తల్లి ని చేసాడు అలాగే ఆ బిడ్డ పెరిగాక ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాడు కనుక పెళ్లి చేసుకున్నాడు , ఇక 2014 లో మళ్ళీ ఎన్నికల సమరంలోకి దిగుతున్నాడు కాబట్టి అంతకుముందే అన్నా లెజ్ నోవా ని పెళ్లాడాడు అని అర్ధం వచ్చేలా పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తోంది రేణు దేశాయ్ .

పవన్ కళ్యాణ్ దోషి అని అర్ధం అవుతోంది కాబట్టి తప్పనిసరిగా రేణు దేశాయ్ కి ఇచ్చిన విడాకులపైన అలాగే అన్నా లెజ్ నోవా ని పెళ్లి చేసుకున్న సంఘటన పైన పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాల్సిందే లేదంటే పవన్ కళ్యాణ్ దోషి అవుతాడు . మళ్ళీ ఇప్పుడు 2019 ఎన్నికలు వస్తున్నాయి మొదటి రెండుసార్లు ఎన్నికల సమయంలో పోటీ చేయలేదు కానీ ఇప్పుడు 2019 లో మాత్రం పోటీ కి సిద్ధం అవుతున్నాడు పవన్ . అందుకని పవన్ సమాధానం చెప్పాలి , ఒకవేళ చెప్పకపోతే ఇబ్బంది చెబితే మరోరకమైన ఇబ్బంది ఎందుకంటే రేణు దేశాయ్ చెబుతున్న డేట్ ల ప్రకారం తనకు విడాకులు ఇవ్వకుండానే అన్నా ని తల్లిని చేసాడని అంటోంది కాబట్టి.

English Title: pawan kalyan should answer on renu desai allegation