`ఆర్‌ఎక్స్ 100` పాప స‌రికొత్త ఛాలెంజ్‌!

`ఆర్‌ఎక్స్ 100` పాప స‌రికొత్త ఛాలెంజ్‌!
`ఆర్‌ఎక్స్ 100` పాప స‌రికొత్త ఛాలెంజ్‌!

ప్ర‌పంచం మొత్తం క‌రోనా విళ‌య తాండ‌వం చేస్తోంది. అయితే కాల‌క్షేపం లేక బోర్ ఫీల‌వుతున్న వారు మాత్రం ఈ లాక్‌డౌన్ వేళ చిత్ర విచిత్రాలు చేస్తూ జ‌నం దృష్టిని ఆక‌ర్షి‌స్తున్నారు. ఇందుకు సోష‌ల్ మీడియాను అడ్డాగా మార్చుకుని చిత్ర విచిత్రాలు చేస్తూ జ‌నం అవాక్క‌య్యేలా ఫీట్‌లు చేస్తున్నారు. వీళ్లు చేసే చిత్రాలు నెటిజ‌న్స్‌కి షాకిస్తున్నాయి.

`ఆర్‌ఎక్స్ 100` చిత్రంతో టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. తొలి చిత్రంతోనే హాట్ లేడీగా ముద్ర‌ప‌డిన ఈ సుంద‌రి అదే ఇమేజ్‌ని క్యారీ చేస్తూ హాట్ పోజుల‌తో ఆక‌ట్టుకుంటోంది. తాజాగా లాక్‌డౌన్ వేళ పాయ‌ల్‌ క్వారెంటైన్ టైమ్‌ని ఓ ప‌క్క ఎంజాయ్ చేస్తూనే ఒక్కోసారి ఎమోష‌న‌ల్ అయిపోతోంది.

తాజాగా పాయ‌ల్ పిల్లో ఛాలెంజ్ అంటూ షాకిచ్చింది. డ్రెస్ లేకుండా ఆ స్థానంలో పిల్లోతో బాడీని క‌వ‌ర్ చేసుకోవ‌డం, పిల్లోనే డ్రెస్‌గా వాడుకుండూ పిల్లో ఛాలెంజ్ కి సిద్ధప‌డ‌టం నెటిజ‌న్స్‌కి షాకిస్తోంది. పిల్లో డ్రెస్‌ని ధ‌రించిన పాయ‌ల్ పిల్లో క్వారెంటైన్ క్వీన్‌ని అని, ఇంట్లో వుండ‌టం త‌న‌కు బోర్ కొడుతోంద‌ని క్యాప్ష‌న్ ఇచ్చింది.

 

View this post on Instagram

 

Pillow ootd? Quaranqueen & make it fashion ??‍♀️ Because I’m bored on the house & I’m in the house bored ? #pilowchallenge

A post shared by Payal Rajput (@rajputpaayal) on