మల్లెపూలతో మూడ్ లోకి లాగుతున్న పాయల్


Payal Rajput
Payal Rajput

ఆర్ ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ తాజాగా మల్లెపూల మాల మేడలో వేసుకొని మరికొన్ని చేతికి కట్టుకొని వగలు పోతూ నడిచి వస్తుంటే ఆ కదలికలకు ఎద అందాలు ఎగిసి ఎగిసి పడుతుంటే , లయబద్దంగా నడుము కదులుతుంటే ఆ సొగసు చూడతరమా ! అంటూ గుడ్లప్పగించి చూసేలా చేస్తూ మూడ్ లోకి లాగుతోంది . తాజాగా విడుదలైన పాయల్ రాజ్ పుత్ స్టిల్స్ కేక పెట్టిస్తున్నాయి .

తాజాగా ఈ భామ ఆర్డీఎక్స్ లవ్ చిత్రంలో నటిస్తోంది . తేజస్ హీరోగా నటిస్తుండగా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది . ఆర్ ఎక్స్ 100 లో చాలా బోల్డ్ గా నటించి కుర్రాళ్ళని పిచ్చెక్కించిన పాయల్ తాజాగా ఆర్డీఎక్స్ లవ్ చిత్రంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిందట . తాజాగా విడుదల చేసిన స్టిల్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి . త్వరలోనే ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .