ప్లాప్ హీరోయిన్ వెంట పడుతున్న దర్శకుడు

Pooja hegde get chance again trivikram's film పూజా హెగ్డే ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో ఏది కూడా కమర్షియల్ హిట్ లేదు , ఒక్క బ్లాక్ బస్టర్ లేదు అయినా హీరోలు , దర్శకులు ఆ భామ వెంట పడుతున్నారు దాంతో ఆ భామ ప్రత్యేకత ఏంటమ్మా ? అనే ఆలోచనలో పడుతున్నారు సినిమా అభిమానులు . తెలుగులో ఒక లైలా కోసం , ముకుంద , దువ్వాడ జగన్నాథం , అరవింద సమేత , సాక్ష్యం , మొహంజదారో చిత్రాల్లో నటించగా అన్ని కూడా ప్లాప్ అయ్యాయి .

 

దువ్వాడ జగన్నాథం , అరవింద సమేత మాత్రం ఫరవాలేదన్పించాయి కానీ ఈ భామకు మాత్రం అవకాశాలు మాత్రం తన్నుకుంటూ వస్తున్నాయి . తాజాగా మహేష్ బాబు తో మహర్షి చిత్రంలో నటిస్తుండగా ప్రభాస్ తో సాహో చిత్రంలో నటిస్తోంది . ఇక ఇప్పుడేమో మళ్ళీ అల్లు అర్జున్ సినిమాలో ఎంపిక చేసాడు దర్శకుడు త్రివిక్రమ్ . ఇంతకుముందు అరవింద సమేత చిత్రంలో పూజా హెగ్డే కు ఛాన్స్ ఇచ్చాడు త్రివిక్రమ్ ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు అయినప్పటికీ తాజాగా అల్లు అర్జున్ సరసన ఎంపిక చేసాడు ఏంటో !

 

English Title: Pooja hegde get chance again trivikram’s film