బటన్స్ విప్పేసిన పూజా హెగ్డే


Pooja Hegde
Pooja Hegde

పూజా హెగ్డే టాప్ బటన్స్ విప్పేసి పండగ చేసుకోమంటోంది . తాజాగా ఈ భామ బటన్స్ దాదాపుగా విప్పేసి తన హృదయ వైశాల్యాన్ని చూపిస్తూ చూసుకోండి ……. పండగ చేసుకోండి అంటూ ఫోజిచ్చిన ఫోటో ని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది . ఇంకేముంది ఆ ఫోటోకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది కుర్రాళ్ళ చూపులతో .

కన్నడ భామ అయిన పూజా హెగ్డే తెలుగులో పలు చిత్రాల్లో నటించింది . స్టార్ హీరోలైన మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్  చిత్రాల్లో నటించింది కానీ ఆశించిన స్టార్ డం ని అందుకోలేక పోయింది . ఇక ఇప్పుడేమో ప్రభాస్ సరసన , అల్లు అర్జున్ సరసన మరోసారి నటిస్తోంది . మరి ఈ సినిమాలైనా బ్లాక్ బస్టర్ లు అయి పూజా ని స్టార్ హీరోయిన్ ని చేస్తాయేమో చూడాలి .

 

 

 

 

 

View this post on Instagram

 

There’s magic in black and white pictures 🖤🖤 #blackandwhite #obsessed #beautyinsimplicity

A post shared by Pooja Hegde (@hegdepooja) on