అందాలు చూపిస్తే తప్పేంటి : పూజా హెగ్డే


Pooja Hegde Strong Reply to Netizens
Pooja Hegde Strong Reply to Netizens

దేహమే దేవాలయం అన్నారు పెద్దలు అలాగే నా దేహం నాకు ఎంతో ఇష్టం అందుకే అందాలను చూపిస్తున్నాను అందులో తప్పేముంది అని ప్రశ్నిస్తోంది హాట్ భామ పూజా హెగ్డే. తాజాగా ఈ భామ అందాలను ఆరబోస్తూ రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చింది. ఈ ఫోటోలను సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో వైరల్ అయ్యేలా చేసింది.

ఇంకేముంది ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు పూజా హెగ్డే పై. నా అందాలు నాఇష్టం …..ఎక్స్ పోజింగ్ చేస్తే, అందాలు చూపిస్తే తప్పేంటి నా ఒళ్ళు నాఇష్టం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది పూజా హెగ్డే. తెలుగులో అలాగే హిందీలో, తమిళ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు సాలిడ్ హిట్ ఇంతవరకు లభించలేదు ఈ భామకు.

ఒక్క అరవింద సమేత వీర రాఘవ మాత్రమే కాస్త హిట్ అనిపించుకుంది . దాంతో తమిళ్ లో అవకాశాల కోసం ఇలా రెచ్చిపోయి స్కిన్ షో చేస్తోంది పూజా హెగ్డే. అన్నట్లు ఇప్పుడు ఈ భామ తాజాగా ప్రభాస్ సరసన జాన్ చిత్రంలో అలాగే అల్లు అర్జున్ సరసన అల వైకుంఠపురములో చిత్రాల్లో నటిస్తోంది.