సెటైర్ వేసిన హాట్ భామ


poonam
poonam

హాట్ భామ పూనం పాండే పాకిస్థాన్ పై సెటైర్ వేసింది . ఇన్నాళ్లు అందాల ఆరబోతతో పిచ్చెక్కించిన పూనం పాండే ఈసారి తన బ్రా తో పాకిస్థాన్ కు సమాధానం చెప్పింది దాంతో పూనం పాండే ని ఇన్నాళ్లు విమర్శించిన వాళ్ళు ఇప్పుడు పూనం చేసిన పనికి జేజేలు పలుకుతున్నారు . ఇంతకీ ఈ భామ చేసిన పనేంటో తెలుసా …… క్రికెట్ కప్ కంటే మీకు కావాల్సింది ఈ కప్ అంటూ తన బ్రా ని విప్పేసి చూపిస్తూ సెటైర్ వేసింది .

క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే . భారత్ – పాక్ ల మధ్య క్రికెట్ అంటేనే నరాలు తెగే ఉత్కంఠ అందునా వరల్డ్ కప్ అంటే ఇక ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు . అయితే పాకిస్థాన్ వాళ్ళు కొంతమంది భారత్ ని చులకన చేసి మాట్లాడటంతో పూనం పాండే వాళ్లకు దిమ్మ తిరిగేలా బ్రా తో సమాధానం ఇచ్చింది .