ఎన్ జి కే ఓపెనింగ్స్ ఇంత దారుణమా ?


తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఎన్ జి కె రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది . అయితే ఈ సినిమా పట్ల అంతగా సానుకూలంగా లేరు ప్రేక్షకులు దాంతో ఈ సినిమాకు ఓపెనింగ్ బుకింగ్స్ లేకుండా పోయాయి . సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు అలా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేయగానే ఇలా ఫుల్స్ అయిపోతాయి కానీ సూర్య ఎన్ జి కే కు మాత్రం అడ్వాన్స్ బుకింగ్ చాలా చాలా దారుణంగా ఉన్నాయి .

దీనికి కారణం సూర్య నటించిన చిత్రాలు గతకొంత కాలంగా ప్లాప్ అవుతూ ఉండటమే ! దానికి తోడు ఈ సినిమాకు అస్సలు బజ్ లేదు ఇంకేముంది ఎన్ జి కే చిత్రానికి ఓపెనింగ్స్ లేకుండాపోయాయి . రేపు సినిమా రిలీజ్ అయి టాక్ బాగుంటే తప్ప సినిమా ప్లాప్ అవ్వడం ఖాయమే అని అంటున్నారు . టాక్ బాగుంటే టికెట్స్ తెగుతాయి లేదంటే ఇది కూడా ప్లాప్ జాబితాలో చేరడం ఖాయం .