యాత్ర హిట్టు ఎన్టీఆర్ ఫట్టు


Positive talk to Yatra

టాలీవుడ్ లో బయోపిక్ ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే . ఇప్పటికే మహానటి , ఎన్టీఆర్ కథానాయకుడు బయోపిక్ లు రిలీజ్ కాగా మహానటి సంచలన విజయం సాధించింది ఇక ఎన్టీఆర్ కథానాయకుడు మాత్రం ఘోర పరాజయం పొందింది . కట్ చేస్తే ఈరోజు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర చిత్రం రిలీజ్ అయ్యింది . యాత్ర ప్రేక్షకలోకాన్ని పరవశింపజేస్తుండగా ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది .

 

రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అద్భుత అభినయానికి ప్రేక్షకలోకం నీరాజనం పడుతోంది . ఇక యాత్ర చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ ల వద్ద వై ఎస్ అభిమానులు అలాగే జగన్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్నారు . మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర చిత్రానికి యునానిమస్ గా హిట్ టాక్ వచ్చేసింది . అయితే ఎన్టీఆర్ బయోపిక్ ప్లాప్ అయిన నేపథ్యంలో యాత్ర మేకర్స్ కి భయం ఉండే కానీ ఆ భయం నేటితో పటాపంచలు అయ్యింది .

English Title: Positive talk to Yatra

 

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Akhil 4 th film with srinu vaitlaFlop hero replaced Mahesh Babu nephew Galla AshokVidyabalan sensational comments on sual lifeJeetendra daughter Ekta kapoor turns MomSakshi chaudary sensational commentsSamantha in another controversy