జాక్వెలిన్ ని పిచ్చెక్కించిన బ్యాడ్ బాయ్


Jacqueline Fernandez
Jacqueline Fernandez

డార్లింగ్ ప్రభాస్ జాక్వెలెన్ ఫెర్నాండేజ్ ని పిచ్చెక్కించాడు దాంతో బ్యాడ్ బాయ్ అంటూ సెగలు కక్కింది తన వేడి ని చల్లార్చమంటూ . నిన్న సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే . కాగా ఆ వేడుకలో ప్రభాస్ – జాక్ లపై చిత్రీకరించిన బ్యాడ్ బాయ్ సాంగ్ ని ప్రదర్శించారు . ఆ పాటలో జాక్వెలెన్ ఫెర్నాండేజ్ చాలా హాట్ గా ఉంది . జాక్ అందాలు కుర్రాళ్ళని పిచ్చెక్కించాయి .

అయితే ప్రభాస్ ని చూసి ఈ భామ పిచ్చెక్కిపోయింది అందుకే అతడి ముందు తన కోరికల చిట్టా విప్పింది . ఈ పాట వినడాని కంటే చూడటానికి చాలా బాగుంది అంటే కుర్రాళ్ళని పిచ్చెక్కించే పాట అన్నమాట . ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా కేక పెట్టించే పాట . జాక్ అందాలు ఈ పాటకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి . సాహో భారీ ఎత్తున ఆగస్టు 30 న విడుదల అవుతున్న విషయం తెలిసిందే .