మార్పు వచ్చేస్తుంది.! ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?


Prakash Raj
మార్పు వచ్చేస్తుంది.! ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?

టాలీవుడ్ లో నాన్నకి, అన్నయ్యకి, స్నేహితుడికి, ప్రతినాయకుడికి, సహాయనటుడికి ఇలా ఎన్ని పాత్రలు ఉన్న వాటికి నేనున్నా అంటాడు నటుడు “ప్రకాష్ రాజ్“.

కేవలం సినిమాలు, సినిమాలలోని పాత్రలే కాదు, నేను మనిషిగా కూడా ముందుటా అని రాజకీయాలకి వెళ్ళాడు. మార్పుకోసం తపించే వాళ్లలో ముందు వరుసలో, సినిమా రంగం పరంగా ఉంటాడు. గత కొంతకాలంగా సినిమాలు తక్కువ అయ్యాయి, ఇతరత్రా పనులు ఉండడంతో ప్రకాష్ రాజ్ గారు బయట కనిపియ్యలేదు, అతని మాటలు కూడా వినిపియ్యలేదు.

ఇక ఈ రోజు ఒక పోస్ట్ తన ట్విట్టర్ ద్వారా బయటికి వదిలాడు. అందులో “ఇది మనం కాకపోతే ఎవరు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ” అని ఆ పోస్ట్ కి అనుసంధానమైన వీడియో అప్లోడ్ చేసారు, ఆ పోస్ట్ మీకోసం మా తరుపున. ఇకనైనా మన మార్పుకోసం తపిద్దాం అని ప్రకాష్ రాజ్ గారికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఉంటారా అని చూద్దాం.

Credit: Twitter