లిప్ లాక్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భామ


Priya bhavani shankar
Priya bhavani shankar

తమిళ నటి ప్రియా భవాని శంకర్ లిప్ లాక్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . టు పీస్ బికినీ వేస్తావా ? లేక లిప్ లాక్ సీన్ల లో నటిస్తావా ? అని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు టక్కున లిప్ లాక్ సీన్లలో నటించడానికి అభ్యంతరం ఏమి లేదు కానీ బికినీ మాత్రం ధరించేది లేదు అంటూ చెప్పేసింది ప్రియా భవాని శంకర్ .

తమిళనాట సీరియల్ నటి గా మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ తాజాగా సినిమాల్లో కూడా సత్తా చాటాలని భావిస్తోంది . లక్కీ గా సినిమా ఛాన్స్ లు కూడా వస్తుండటంతో ఫోటో షూట్ చేసింది . వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ ఫోటోలు చూసి ఇంత అందంగా ఉన్నావా ప్రియా ? అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు . ఎందుకంటే సీరియల్ లో కనిపించేది వేరు అలాగే పాత్రలు వేరు కానీ సినిమా కోసం గ్లామర్ గా ముస్తాబు కావాలి కదా ! అందుకే గ్లామర్ టచ్ ఇచ్చేసరికి షాక్ అవుతున్నారు . ఇక లిప్ లాక్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి అవకాశాలు వచ్చి పడటం ఖాయం .