ప్రియాంక – నిక్ లిప్ లాక్ వీడియో

ప్రియాంక – నిక్ లిప్ లాక్ వీడియో
ప్రియాంక – నిక్ లిప్ లాక్ వీడియో

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఏం చేసినా సంచలనమే. మరీ ముఖ్యంగా ఇప్పుడు పెళ్లి అయిన తరువాత, ప్రియాంక అస్సలు “తగ్గేది లేదు” అంటోంది. ఇక ఆమె భర్త ప్రముఖ హాలీవుడ్ నటుడు, గాయకుడు నిక్ జోనాస్ అయితే తన సోషల్ మీడియా అకౌంట్ లను “నిక్ యాంక” అని తన భార్య పేరు కలిపి పెట్టుకున్నాడు. ఇక ప్రియాంక “బేవాచ్” సీరీస్ తరువాత ఫోకస్ అంతా, హాలీవుడ్ పైనే ఉంచింది. తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది.

ఇటీవల జరిగిన న్యూ ఇయర్ వేడుకలో భాగంగా జరిగిన సంగీత కార్యక్రమంలో ప్రియాంక భార్య నిక్ పాట పాడుతూ మధ్యలో తన భార్య ప్రియాంకను వేదిక మీదాకు తీసుకువచ్చాడు. జనాల ఉత్సాహం, సంగీతం హోరులో ఆ జంట స్టేజ్ మధ్యలో భావోద్వేగానికి లోనై, ఆమెను నిక్ ముద్దు పెట్టుకున్నాడు. ఇక ఈ లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కువశాతం మంది ప్రియాంక – నిక్ ప్రేమకు మురిసిపోతూ ఉండగా, కొంతమంది మాత్రం వీళ్ళు పబ్లిక్ గా ముద్దు పెట్టుకోవడం ఏంటి.? అని నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ప్రియాంక “వైట్ టైగర్” అనే సినిమాలో నటిస్తున్నారు.

 

View this post on Instagram

 

Melting, melting ? The new years kiss ???❤️ #nickjonas #priyankachopra #mrandmrsjonas #nickyanka

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

Credit: Instagram