ప్రియాంక ఘాటు లిప్ లాక్ అదరహో


priyanka chopra lip lock scene goes viral

ప్రియాంక చోప్రా ఘాటు లిప్ లాక్ చేస్తూ రెచ్చిపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు పిసి ఫ్యాన్స్ . క్వాన్టికో సిరీస్ లో ఈ భామ నటించిన విషయం తెలిసిందే , ఇప్పటికే రెండు సిరీస్ లలో రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించి భారతీయులనందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది , కట్ చేస్తే మూడో సిరీస్ లో ఘాటు లిప్ లాక్ లతో మరోసారి రెచ్చిపోయింది ప్రియాంక చోప్రా కాగా ఆ వీడియో బిట్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు ఇప్పుడది వైరల్ గా మారింది .

తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే . అమెరికా కు చెందిన ఈ లవర్ తో బాగానే ఎంజాయ్ చేసింది . ఇద్దరి మనసులు కలవడంతో అతడు తనకంటే చిన్నవాడైనప్పటికీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది ప్రియాంక , ఇక నిక్ జోనాస్ కూడా వయసులో తనకంటే పెద్దవాళ్ళు అయితేనే బాగుంటుందని అంటున్నాడు అంతేకాదు ఇతగాడి మాజీ లవర్ కూడా ఇతడి కంటే పెద్దది కావడం విశేషం . ప్రియాంక చోప్రా పెళ్లి ఓ విదేశీయుడి తో అంటే ఒప్పుకోను అని బీరాలు పలికింది ప్రియాంక తల్లి కానీ కూతురు ఒత్తిడితో ఒప్పుకోక తప్పలేదట !

English Title: priyanka chopra lip lock scene goes viral