అక్కడ కూడా రకరకాల ఫోటోలు దిగి చివరకు బెడ్ రూమ్ లో కూడా ఫోటోలు దిగడంతో నెటిజన్లు మండిపడ్డారు ప్రియాంక చోప్రా పై . అయితే ప్రియాంక చోప్రా తాజా ఫోటోలో మేకప్ లో తేడా ఉండటంతో ఓ నెటిజన్ దానిపై బాగానే విశ్లేషణ చేసాడు . వైట్ అండ్ వైట్ లో ప్రియాంక మరింతగా మెరిసిపోయింది .
English Title: Priyanka chopra stuns in pantsuit