చీరలో నడుము అందాలతో చంపేసిన భామ


Priyanka jawalkar glamour show in black saree

బ్లాక్ చీరలో నడుము అందాలను ఆరబోసి చంపేసింది హాట్ భామ ప్రియాంక జవాల్కర్ . టాక్సీ వాలా చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించిన భామ ఈ ప్రియాంక జవాల్కర్ . టాక్సీ వాలా సూపర్ హిట్ కావడంతో ప్రియాంక ఒక్కసారిగా హాట్ కేక్ అయిపొయింది . పైగా తెలుగమ్మాయి కూడా . ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం కు చెందిన భామ ఈ ప్రియాంక జవాల్కర్ . తాజాగా నల్లటి చీరలో రోడ్డు పై నడిచి వస్తుంటే కుర్రాళ్ళ గుండెలు జారిపోయాయి అంటే నమ్మండి.

అసలే అందాల భామ ఆపై నల్లటి చీరలో నడుము అందాలు బహిర్గతం కావడంతో చూపు తిప్పుకోలేక పోతున్నారు నెటిజన్లు . తాజాగా హొయలు పోయిన ఈ భామ ఆ స్టిల్ ని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి కుర్రాళ్లని నిద్ర లేకుండా చేస్తోంది ప్రియాంక జవాల్కర్ . టాక్సీ వాలా ఇచ్చిన సక్సెస్ తో మంచి జోష్ తో ఉంది .

English Title: Priyanka jawalkar glamour show in black saree

 

View this post on Instagram

 

Nothing.. just crossing the road ? @faizialiphotography ? #rawpic

A post shared by Priyanka Jawalkar (@itsjawalkar) on

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sobhita dhulipala thighs show goes viralReginaPawan kalyan sensational comments on NTRRashmi fires on black mailerVimala raman reveals her bikini and boyfriendControcersy Short Film made by Nagababu on Balakrishna