బాలయ్య పై పుకార్లు


Propaganda on Nandamuri Balakrishna

నటసింహంనందమూరిబాలకృష్ణపైపెద్దఎత్తునపుకార్లుషికారుచేస్తున్నాయి . ఆపుకార్లుఏంటంటేఇకబాలయ్యసినిమాలకుగుడ్బైచెప్పనున్నారనిసారాంశం . అయితేబాలయ్యకుఇప్పుడుమాత్రమేఫ్లాప్లువచ్చినట్లుగాకొంతమందిఅదేపనిగారాతలురాస్తున్నారు . కెరీర్ప్రారంభంనుండేఎన్నోఅపజయాలనుఎదుర్కొన్నాడుబాలయ్య , అపజయాలపునాదిమీదేఅప్రతిహతమైన , అజరామరమైనవిజయాలనుసాధించాడు , తిరుగులేనిస్టార్డంఅందుకున్నాడు .

 

టాలీవుడ్ లో చిరంజీవి కి పోటీ ఇచ్చిన ఏకైక హీరో బాలకృష్ణ . యాక్షన్ , ఫ్యాక్షన్ , జానపదం , పౌరాణికం ఇలా ఏ కథ తీసుకున్నా అన్నిట్లో సత్తా చాటిన హీరో బాలయ్య . అయితే తాజాగా చేసిన ఎన్టీఆర్ బయోపిక్ ఘోర పరాజయం పాలవ్వడంతో ఇక బాలయ్య సినిమాల్లో నటించడని ……. సినిమాలు మానేస్తున్నాడని సంచలన కథనాలు రాస్తున్నారు . ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ అయ్యింది అయితే ఇలాంటి  చిత్రాలు డిజాస్టర్ లు బాలయ్య కెరీర్ లో ఉన్నాయి అలాగే టాలీవుడ్  చరిత్ర గతిని మార్చిన చిత్రాలు కూడా ఉన్నాయి . ఫ్లాప్ వస్తే బాధగా ఉంటుంది అంతేకాని సినిమాలు ఎందుకు మానేస్తాడు ? కాకపోతే కొంతమందికి బాలయ్య సినిమాలు మానేస్తే బెటర్ అనే అభిప్రాయం ఉంది అందుకే ఇలాంటి కథనాలు రాస్తున్నారు .

English Title: Propaganda on Nandamuri Balakrishna