పున‌ర్న‌వీ మ‌రీ ఇంత హాటా!

పున‌ర్న‌వీ మ‌రీ ఇంత హాటా!
పున‌ర్న‌వీ మ‌రీ ఇంత హాటా!

`ఉయ్యాలా జంపాలా` చిత్రంతో కెరీర్ ప్రారంభించింది పున‌ర్న‌వీ భూపాలం. ఆ త‌రువాత మ‌ళ్లీ మ‌ళ్ల ఇది రాని రోజు, ఈ సినిమా సూప‌ర్ హిట్ గ్యారెంటీ, పిట్ట‌గోడ‌, అమ్మ‌కు ప్రేమ‌తో నీ సాధిక‌, మ‌న‌సుకు న‌చ్చింది, ఆందుకో ఏమో వంటి చిత్రాల్లో న‌టించినా ఎలాంటి గుర్తింపు ద‌క్క‌లేదు. బిగ్‌బాస్ 3 రియాలిటీ షోతో పున‌ర్నివి భూపాలం పేరు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో మారు మ్రోగిపోయింది.

దీంతో ఎక్క‌డ చూసినా పున‌ర్న‌వి పేరు వినిపించ‌డం మొద‌లైంది. సినిమాల్లో రాని గుర్తింపుని బిగ్‌బాస్ 3 తెచ్చి పెట్టింది. దీంతో ఆ క్రేజ్‌ని అలాగే మెయింటైన్ చేయాల‌ని పున‌ర్న‌వి ప్ర‌య‌త్నాలు చేస్తోంది. బిగ్‌బాస్ షోలో సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌తో క‌లిసి రచ్చ చేసి దాంతో ప‌తాక శిర్షిక‌ల కెక్కిన పున్ను తాజాగా ,ఏసిన ఫొటో షూట్ సోషల్ మీడియాలో మ‌రింత‌గా వైర‌ల్ అవుతోంది.

గ‌తంతో పోలిస్తే మ‌రింత హాట్ హాట్‌గా పున‌ర్న‌వి చేసిన ఫొటో షూట్ చూసిన వారంతా పున్నూ ఇంత హాటా అంటూ అవాక్క‌వుతున్నారు. అన్న‌ట్టు పున‌ర్న‌వి చేతిలో కొత్త‌గా సినిమాలేవీ లేవు దీంతో ద‌ర్శ‌క నిర్మాత‌ల్ని ఆక‌ట్టుకోవ‌డం కోసం హాట్ హాట్‌ ఫొటో షూట్‌లు చేస్తోంది. పున‌ర్న‌వి ప్ర‌యత్నాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.

 

View this post on Instagram

 

? @eshaangirri @makeupbyajitha

A post shared by Punarnavi Bhupalam? (@punarnavib) on

 

View this post on Instagram

 

@makeupbyajitha @eshaangirri

A post shared by Punarnavi Bhupalam? (@punarnavib) on

 

View this post on Instagram

 

Portraits with the very talented @eshaangirri and @makeupbyajitha #portfolioshoot

A post shared by Punarnavi Bhupalam? (@punarnavib) on

Credit: Instagram