రత్తాలు.. ఎక్కేస్తోందే మనసే రైలు పట్టాలు


Raai Laxmi bikini blast
రత్తాలు.. ఎక్కేస్తోందే మనసే రైలు పట్టాలు

లక్ష్మి రాయ్.. ఇండస్ట్రీలో ఎప్పటినుండో ఉన్నా కూడా పెద్దగా క్రేజ్ తెచ్చుకోవడంలో విఫలమైంది. కథల ఎంపికలో చేసుకున్న పొరబాట్లు ఆమె కెరీర్ ను ముందుకు వెళ్లనీయకుండా చేసాయి. అయినా కూడా లక్ష్మి రాయ్ ఏమాత్రం దిగులు చెందకుండా తన ఫిట్నెస్ మీద, బాడీ షేప్ ను సరిగ్గా తెచ్చుకోవడంపై దృష్టి పెట్టింది. లక్ష్మి రాయ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఖైదీ నెం 150లోని రత్తాలు రత్తాలు సాంగ్. ఆ పాటలో కూడా రాయ్ బొద్దుగా ఉంది.

కానీ ఇప్పుడు లక్ష్మి రాయ్ పూర్తిగా వేరు. తన బొద్దు బాడీని, బికినీ బాడీగా మార్చుకుని బికినీల్లో హొయలొలుకుతోంది. ఈ స్లిమ్ లుక్ లో లక్ష్మి రాయ్ యమ హాట్ గా ఉంది. యూత్ ఎవరైనా గాని ఆమెను చూస్తే “రత్తాలు రత్తాలు నిను చూస్తే మనసే ఎక్కేస్తోందే మనసే రైలు పట్టాలు అంటూ పాట పాడుకోవడం ఖాయం.

లక్ష్మి రాయ్ కు కూడా తన కొత్త ఫిగర్ తెగ నచ్చేస్తోందిట. తాను సాధించిన అతిపెద్ద అచీవ్మెంట్ గా దీని గురించి చెప్పుకుంటోంది. మరి లక్ష్మి రాయ్ ఈ కొత్త లుక్ తోనైనా ఆఫర్లు పడుతుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

Someone once said to me “I don’t know how you do it “ I told them “I wasn’t given a choice”☺️❤️💪

A post shared by Raai Laxmi (@iamraailaxmi) on

Credit: Instagram