రాశి ఫలితాలు ఆగస్ట్ – 2019


Raasi Phalithalu August 2019
Raasi Phalithalu August 2019

రాశి   ఫలితాలు

( ఆగస్ట్ -2019 )

 

గ్రహస్థితి   ( Planetary Positions )

శని :   ధనుస్సు  రాశి  ,
రాహు :   మిథున రాశి ,
కేతు :  ధనుస్సు రాశి ,
బృహస్పతి (గురు):   వృశ్చిక  రాశి లో .
రవి :   కర్కాటక  రాశి  లో  17/August  వరకు  ,   తరువాత  సింహ రాశి లో,
బుధుడు :   (ఈ  నెల  ,మౌఢ్య  స్థితి లో )  ( 30/ july  నుంచి 3/ఆగష్టు వరకు  మిథున  రాశి లో  )  తరువాత కర్కాటక  రాశి లో ,     26/ August  నుంచి  సింహ రాశి లో  స్థితి ,
శుక్రుడు :  16/August  వరకు  కర్కాటక రాశి లో తరువాత  సింహ రాశి లో స్థితి ,
కుజుడు :   8 /August వరకు  కర్కాట   రాశి లో , తరువాత సింహ రాశి లో స్థితి .

( మేష రాశి  ఫలితాలు ) :     అహం  నిర్లక్ష్యం  చేత   కష్ట  నష్టాలుంటా యి ,  కొందరి   సహాయము  మర్చిపోలేరు,      విషయంలో    తొందర  పనికి రాదూ ,  ముఖ్యమైన  పనులు  నెల  మొదటి  పది  రోజుల  తరువాత  ప్లాన్  చేసుకోవడము   యోగదాయకము,   ఓవరాల్  గా  ఈ నెల   బావుంది,   శుక్ర దశ -అంతర్దహశలు  నడిచేవారు,  పరిహారాలు  పాటించాలి,   పూజించాల్సింది:   దుర్గ దేవి ని  శ్రద్ధ తో  పూజించి  ఫలితం పొందాలి .

లక్కి నెంబర్  :   3,  1.   

ఫేవర్ కలర్  :    yellow                                                                                                                                

(వృషభ  రాశి  ఫలితాలు ):       మానసికంగా  ఉల్లాసంగా పనులు  ప్రారంభిస్తారు ,  మంచి ప్లానింగ్ తో  ముందుకెళ్తారు, సమస్య కి కారణం (గ్రహించాలి ) Confusion   వలన  సమస్యలుంటాయి ,  రాబడిని అనుసరించి  ఖర్చు  నిర్ణయించుకోవాలి,   బాగా  అర్థం చేసుకునే  ఆలోచనా మార్గము  అనుసరించి   పనుల్లో లాభం  పొందుతారు,    వృత్తి- వ్యాపారారా వ్యవహారాల్లో ఎలాంటి  తొందర  పటు   నిర్హాయాలు  చేయకూడదు, ముఖ్య వ్యవహారాలు  వాయిదా పడిన   నష్టం లేదు , కొందరి  దోషాల  ప్రభావము మిమల్ని ఇబ్బంది పెట్టకుండా   ముందుగానే జాగ్రత్త పడాలి పడాలి ,

పూజించాల్సింది   అష్టలక్ష్మి దేవి  శ్లోకాల్ని  శ్రద్ధగా  వింటే  మేలు జరుగును,   

లక్కీ నెంబర్ :  6,  3.

ఫేవర్  కలర్  :   white                                                                        

( మిథున  రాశి  ఫలితాలు ):    అనవసరంగా   భయపడాల్సిందేమీలేదు , సొంత పనుల గురించి  శ్రద్ధ  వహించకుంటే  అనేక  సమస్యలు ఉంటాయి ,    ఆలోచన  చంచల  స్థితి ని  తగ్గించుకొంటే   లాభము ,  యోగకరము,   వృత్తి  వ్యాపార   విషయాలు   బావుంటాయి ,    నెల  రెండవ వారం నుంచి   మరింత  లాభదాయకమైన స్థితి  గతులు  ఉంటాయి,అవసరం లేని  పనులతో  మాటలతో  సమయము వృధా  కాకుండా   జాగ్రత్త పడాలి ,  మంచి శ్రమ  ఫలితాన్ని  ఇస్తుంది ,  పూజించాల్సింది :   మీ ఇష్టదేవత   పూజ –  స్మరణ –  శ్రవణము,   చేత ఎంతో  శుభము ,

లక్కీ నెంబర్ :   8,   

ఫేవర్ కలర్:  blue .    

( కర్కాటక  రాశి   ఫలితము ):      రాబడి ని  అనుసరించి   ఖర్చు  నిర్ణహించు కోవాలి ,  కొన్ని వ్యవహారాల్లో    తొందర  పడి    నిర్ణయాలు  చేయకూడదు,      నెల   మొదటి   పది   రోజులు  మిశ్రమంగా   ఉన్నపటికీ ,    ఫలితాలు  ( ఓవరాల్ )  గా  బావుంటాయి,   నెల చివరి      వారం   లో    ముఖ్య మైన   పనుల్ని  వాయిదా   వేయాలి,    ఉద్రేకాన్ని   తగ్గించుకుని  సమస్యకి   పరిష్కారం  వేతకాళీ ,    కొందరి  మేలు  ని  మీరు  మరువ  లేరు ,

పూజించాల్సింది :  శ్రీ  సుబ్రమణ్య  స్వామి  ని ,

లక్కీ నెంబర్ :  3,  2,    

ఫేవర్ కలర్ :   Red .   

(సింహ  రాశి  ఫలితాలు ):    ముఖ్య మైన   విషయాల్ని  చర్చించి  పరిష్కరించుకొంటే   యోగదాయకము ,      శుక్ర  దశ-అంతర్దశ లు   నడిచేవారు ,   పరిహారాలు   చేయాల్సి ఉంటుంది ,    కొన్ని  విపరీత పరిస్థితుల    చేత  డిస్టర్బ్  అవ్వకుండా  జాగ్రత్త   పడాలి,    నెల  చివరి  వారం  లో  ముఖ్యమైన  పనుల్ని  వాయిదా   వేయాలి,    కొన్ని ముఖ్యమైన   నిర్ణయాలు   నెల  రెండవ వరం   తరువాత   అమలు  పర్చాలి,     చంచల   ఆలోచనలు,    అనవసరమైన   వ్యవహారాలు  మాని  సొంత    పనులలో   శ్రద్ధ  , మరియు    శ్రమ ,  చేత   మంచి  ఫలితం  పొందుతారు ,    పూజించాల్సింది :   శ్రీ రామ   స్మరణ- పూజ –  శ్రవణం,    అన్ని విధాలా  యోగదాయకము ,

లక్కీ నెంబర్ : 9,  3,

ఫేవర్  కలర్ :   yellow .

(కన్య   రాశి  ఫలితాలు ) :  అనవసరమైన  అహం , నిర్లక్ష్యం వలనా   సమస్యలుంటాయి ,   కొన్ని ( తప్పులు)  జరగకుండా  జాగ్రత్తపడాలి ,   సొంత  వ్యవహారాలు   శ్రద్ధగా  నిర్వహించుకోవాలి ,  (చంచల మైన)  ఆలోచనలు,    తొందర పడి   (నిర్ణయాలు)     చేయకూడదు  ,   ధన రాబడి ని   అనుసరించి  ముఖ్యమైన  నిర్ణయాలు   చేయాలి ,  కొందరి  మేలు  మరువ  లేరు ,   ముఖ్య మైన   పనుల్ని   వాయిదా  వేయాలి  ,      నెల   రెండవ  వారం  నుంచి   యోగకరముగా,   లాభధాయకంగా ఉంటుంది ,    ఎవరు   మిత్రులో   ఎవరు   శత్రులెవరో    తెలుసుకొని   పనులు  నిర్వయించాలి,    ఓవరాల్  గా      నెల   బావుంటుంది ,   పూజించాల్సింది  :    అనుమాన్      సుందరకాండ   ని    శ్రద్ధగా   వినాలి,  (స్మరణ )  కూడా    మేలుచేస్తుంది ,   

లక్కీ నెంబర్:    1, 5,

ఫేవర్ :     కలర్  Red .

( తులా   రాశి   ఫలితాలు ):    కొందరి  సహాయము,   సలహా  ఎంతో  యోగదాయకము ,   మీరు   మరువలేనిది,    శుక్ర దశ -అంతర్దశలు    నడిచేవారు   పరిహారాలు   చేయాల్సి   ఉంటుంది ,     ముఖ్యమైన  నిర్ణయాలు   తాత్కాలికంగా  వాయిదా   వేయాలి ,    నెల   రెండవ  వారం  నుంచి   బావుంటుంది,   నెల  చివరి  వారం లో    వృత్తి- వ్యాపార  వ్యవహారాల్లో  జాగ్రత్త గా   ఉండాలి   తప్పులు   జరగకుండా   చూసుకోవాలి ,      తొందర  పడి    సమస్యలు    సృష్టించుకోవద్దు,  తప్పనిసరిగా   మంచి  ప్లానింగ్  తో   ముందుకెళ్లాలి ,   

పూజించాల్సింది :    లక్ష్మీదేవి ని ,   

లక్కీ నెంబర్,  8, 3,

ఫేవోర్  కలర్,   yellow ,  blue .

( వృశ్చికమ  రాశి  ఫలితాలు ):  ఆర్థిక  మరియు   సొంత  వ్యవహారాల్లో   నిర్లక్ష్యం  పనికి రాదూ,   జాగ్రత్త గా ప్లాన్  చేసుకుంటే  లాభదాయకము ,    కొన్ని చంచలమైన  ఆలోచనా డిస్టబెన్స్   నుంచి  త్వరగా  (అవాయిడ్ ) చేయాలి ,  అహం   కంటే మంచి  (ఆలోచన)  తో  ముందు  కెళ్ళాలి,  నెల  మూడవ  వారం  నుంచి  మంచి  మార్పులు  జరుగుతాయి ,   ఆర్థికంగా  వ్యాపార  వ్యవహారాలు    బావుంటాయి ,     ముఖ్యమైన   వ్యాపార  నిర్ణయాలు  వాయిదా వేయాలి  ,    నెల  చివరి లో   వృత్తి  మరియు  వ్యాపార  విషయాల్లో     జాగ్రత్తగా  నిర్వహించాలి   వరాల్   గా  నెల  బావుంటుంది ,   పూజించాల్సింది,   మహా శివారాధన   ఎంతో  మేలు    చేస్తుంది ,  లక్కీ  నెంబర్;  3,  9,   ఫేవర్  కలర్  yellow ,

( ధనుస్సు  రాశి   ఫలితాలు ) :   ముఖ్యమైన   వ్యవహారాల్ని  రెండవ  వారంలో  నిర్వహించుకోవాలి,   రోజువారీ   మార్పులు  ఇతర  ప్లానింగ్   విషయాలు    అమలు  కి   సరైన  కాలము  ఇదీ ,      అనవసరమైన  వ్యక్తుల్ని   విషయాల్ని   అవాయిడ్   చేయాలి  ,   ఓవరాల్   గా   ఈ నెల  చాల   బావుంది ,      పనుల్ని  మంచి  ప్లానింగ్  తో  నిర్వహించక  పొతే  సమస్యలుంటాయి ,    మానసిక   దోష చింతన   కంటే   ఆధ్యాత్మికంగా   భావనల తో    ఉంటే  ఎంతో   యోగదాయకము,   

పూజించాల్సింది :   లక్ష్మీ  దేవి,  స్మరణ,  శ్రవణము ,  పూజా,  ఎంతో  మేలు  చేస్తాయి ,

లక్కీ నెంబర్ :   3, 1.

ఫేవర్  కలర్ :   Red ,  yellow .

(మకర  రాశి  ఫలితాలు ):    సమస్యని  అహం  తో  కాకుండా   శ్రద్ధగా  అలోచించి   పరిష్కరించుకోవాలి ,   కాన్ఫ్య్ జన్   మిముల్ని    దోషం   లా  వెంటా డుతుంది ,     మంచి   ప్లానింగ్   తో    ధైర్యముగా   ముందుకెళ్లాలి ,      మీ  రాబడి   ని  అనుసరించి    ఖర్చు  నిర్ణయించుకోవాలి ,     ముక్యంగా   ఇలాంటి   విషయాల్లో   పొరపాట్లు   జరగకుండా   జాగ్రత్త    పడాలి ,     నెల   రెండవ   వారం   నుంచి  ఓవరాల్ గా     లాభదాయకంగా    ఉంటుంది ,     శ్రమించి   ఫలితాన్ని   పొందుతారు,    ముఖ్యమైన   వ్యవహారాల్ని   వాయిదా   వేసుకొంటే    లాభదాయకము ,    

పూజించాల్సింది:    దుర్గామల్లేశ్వరుల   ఆరాధన,    స్మరణ ,   శ్రావణ,  మిముల్ని  అన్ని విధాలుగా   కాపాడుతుంది,

లక్కీ  నెంబర్; 3,

ఫేవర్  కలర్ : రెడ్,  Yellow .

( కుంభ  రాశి  ఫలితాలు ) :    బద్దకాన్ని   దూరం  గా  ఉంచి    శ్రద్ధగా  శ్రమతో  ప్రయత్నిస్తే   మాత్రమే    ప్రయత్నానికి   ఫలితం  బావుంటుంది ,  పనులు   కొన్ని  కన్ఫ్యూషన్  తో  సమస్యల్ని   సృష్టిస్తాయి ,    ఇతరుల  మాటలు   ప్రవర్తనని   త్వరగా   నమ్మకూడదు ,    కొన్ని  పనుల్లో   అహం  తగ్గించుకొని    ( పరిష్కారం  )   తెలుసు  కొని   మంచి  నిర్ణయాలు    చేయాల్సి  ఉంటుంది ,    మంచి   ఆధ్యాత్మిక   భావాలు    మేలు  చేస్తాయి ,  ( దయ)   తో   ఇతరుల్ని    అర్థం  చేసుకుని   తోచిన     సహాయం   చేయాలి,     ఓవరాల్  గా     నెల  రెండవ   వారం  నుంచి   అనుకూలము   గా   ఉంటుంది ,     ఎవరు  శత్రువులో   ఎవరు  మిత్రులో   తెలుసుకొని  జాగ్రత్త  పడాలి ,
పూజించాల్సింది :      మీ  ఇష్ట దేవతను ,     ఇంకా  సూర్య నమస్కారములు    చేస్తే   ఎంతో  యోగదాయకము,
లక్కీ నెంబర్ ; 9,  3,

ఫేవర్  కలర్ ;   yellow

(మీన  రాశి   ఫలితాలు ) :    రహస్య    శత్రుల్ని   ముందుగానే    గుర్తించి  జాగ్రతపడాలి,    అనవసరమైన   వ్యక్తుల్ని   ,    విషయాల్ని    ఏవైడ్   చేసి   ముఖ్యమైన   మీ  సొంత    పనుల్ని   ఆచరణ లోకి    తీసుకు రావాల్సిన   కాలం  ఇది ,     ఓవరాల్  గా        నెల    బావుంటుంది ,  శుక్ర దశ – అంతుర్దశ    కాలం  నడిచే వారు,   (పరిహారాలు )  పాటించాలి  అనుకూలమైన   ఫలితాలు   కై ,            మీ   ఆర్థిక  రాబడి ని    అనుసరించి   మంచి   ప్లానింగ్   తో   ముందుకెళ్లాలి ,      నెల్  చివరి లో  ముఖ్యమైన   వ్యవహారాల్ని   వాయిదా   వేసుకోవాలి.

పూజించాల్సింది :      శ్రీసుబ్రమణ్యం   స్వామి  ని  శ్రద్ధగా  పూజ  చేయాలి,    స్మరించుకోవచ్చు ,    శ్రవణం   చేత   కూడా   ఎంతో  ఫలితం ఉంటుంది.

లక్కీ  నెంబర్:  3, 1.

ఫేవర్  కలర్,  Yellow


V. Kumar.

Mail: vkumar6v@gmail.com