66వ జాతీయ అవార్డ్ విన్నర్స్ కి శుభాకాంక్షలు తెలిపిన రాజమౌళి


SS Rajamouli
SS Rajamouli

తెలుగులో విడుదలైన ‘మహానటి, రంగస్థలం, చి ల సౌ, చిత్రాలకు గాను 66వ జాతీయ అవార్డ్స్ రావడం చాలా చాలా సంతోషంగా వుంది అని దర్శక ధీరుడు సూపర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి ట్విట్టర్ వేదికగా తెలిపారు..

మహానటి కి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ మూడు అవార్డ్స్ రాగా రంగస్థలం కి ఉత్తమ సౌండ్ డిజైనింగ్, చి ల సౌ కి బెస్ట్ స్క్రీన్ ప్లై అవార్డులు దక్కాయి.. నేడు ఢిల్లీలో ఈ ఆవర్డ్స్ ని ప్రకటించారు..

Credit: Twitter