రాజశ్రీ దేశ్ పాండే న్యూడ్ సీన్ వైరల్


Rajshri Deshpande n*de scene goes viralవెబ్ సిరీస్ అయినప్పటికీ అందులో కూడా న్యూడ్ సీన్ల తో సంచలనం సృష్టిస్తున్నారు తాజాగా రాజశ్రీ దేశ్ పాండే న్యూడ్ సీన్ వైరల్ గా మారింది . 1980 కాలం నాటి కథతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ” సాక్రేడ్ గేమ్స్ ” . అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో హాట్ భామ రాధికా ఆప్టే , నవాజుద్దీన్ సిద్ధికి , సైఫ్ అలీఖాన్ , రాజశ్రీ దేశ్ పాండే తదితరులు నటించారు . కాగా నవాజుద్దీన్ సిద్ధికి తో ఒక సన్నివేశంలో నగ్న దేహంతో నటించింది రాజశ్రీ దేశ్ పాండే . బెడ్ పై నవాజుద్దీన్ తో రాజశ్రీ దేశ్ పాండే నగ్నంగా పడుకున్న స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . అంతేకాదు ఆ బెడ్ సీన్ కూడా లీక్ అయ్యింది .

వెబ్ సిరీస్ అని అంటున్నప్పటికీ నగ్న షోలు లిప్ లాక్ లు ఘాటు కౌగిలింతలతో వెండితెర ని మించి అందాలను ఆరబోస్తున్నారు అందాల ముద్దుగుమ్మలు . శృంగార సన్నివేశాల్లో జీవిస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతున్నారు పలువురు భామలు . ఇప్పటికే పలుమార్లు నగ్న దేహాన్ని ఆరబోసి సంచలనం సృష్టించింది రాధికా ఆప్టే కాగా తాజాగా ఆ కోవలోకి రాజశ్రీ దేశ్ పాండే . సాక్రెడ్ గేమ్స్ లో నగ్న దేహంతో షాక్ ఇచ్చిన ఈ భామ లిప్ లాక్ లతో కూడా అదరగొట్టింది .

English Title: Rajshri Deshpande n*de scene goes viral