కండోమ్ ల కోసం తిట్టుకున్న భామలు


rakhi sawant abuses tv actress mahika on condomsకండోమ్ ల కోసం ఇద్దరు భామలు సోషల్ మీడియాలోబూతులు తిట్టుకుంటూ రోడ్డున పడ్డారు . ఇంతకీ కండోమ్ గురించి బూతులు తిట్టుకున్న భామలు ఎవరో తెలుసా …….. వివాదాస్పద బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అలాగే సీరియల్ నటి మహికా శర్మ లు . రాఖీ సావంత్ అంటే వివాదాస్పద నటి అందులో సందేహం లేదు అయితే అదే స్థాయిలో వివాదం సృష్టించి నెటిజనుల ఆశ్చర్యపోయేలా చేసింది మహికా శర్మ . ఇద్దరూ కలిసి కండోమ్ లేకపోతే ఎయిడ్స్ వస్తుందని , అది నీకు అవసరం అంటే నీకే అవసరం లేకపోతే బూతులు తిట్టుకున్నారు .

ఇద్దరి మధ్య వివాదాన్ని రాజేసింది ప్లాస్టిక్ వాడకం . మహారాష్ట్రలో ప్లాస్టిక్ వాడకం పై నిషేధం విధించాలని సీరియల్ నటి మహికా శర్మ పోస్ట్ పెట్టింది దాంతో రాఖీ సావంత్ కూడా మహికా పోస్ట్ పట్ల స్పందించింది అయితే రకరకాల ట్వీట్ లతో వేడి పెరిగి ప్లాస్టిక్ బ్యాన్ వల్ల కండోమ్ లు కూడా బ్యాన్ అవుతాయి కదా ! కండోమ్ ని బ్యాన్ చేయడం వల్ల ఇబ్బంది కదా ! అని మహికా పేర్కొనడం తో వివాదం పెద్దదయ్యింది . అంతే !కండోమ్ వాడకపోతే ఎయిడ్స్ వచ్చి చచ్చిపోతావ్ అంటూ మహికా పై విరుచుకుపడింది రాఖీ సావంత్ అంతేనా ….. వీడియో లో మహికా ని బండబూతులు తిడుతూ సోషల్ మీడియాలో పెట్టేసింది . అయితే మహికా శర్మ కూడా తక్కువ తినలేదు రాఖీ సావంత్ ని తిట్టి పోసింది . ప్లాస్టిక్ బ్యాన్ అంశం కాస్త కండోమ్ వరకు వెళ్లి బూతులు తిట్టుకునే వరకు వెళ్ళింది .

English Title: rakhi sawant abuses tv actress mahika on condoms