ప్రాణం పోయినా పోర్న్ చిత్రాల్లో నటించదట


rakhi sawant says Sunny Leone gave my number to porn film industry

అవసరమైతే ప్రాణం తీసుకుంటాను కానీ పోర్న్ చిత్రాల్లో నటించేది లేదని ఎందుకంటే నేను భారతీయురాలినని , నాలో భారతీయత ఉందని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది వివాదస్పద నటి రాఖీ సావంత్ . తనని పోర్న్ చిత్రాల్లో నటించమని అదేపనిగా ఫోన్ లు వస్తున్నాయని పోర్న్ ఇండస్ట్రీ వాళ్ళు తరుచుగా ఫోన్ లు చేయడమే కాకుండా భారీ మొత్తం లో డబ్బులు ఇస్తామని ఆఫర్ లు ఇస్తున్నారని కానీ నేను మాత్రం అలాంటి చిత్రాల్లో నటించేది లేదని అంటోంది రాఖీ సావంత్ .

 

అయితే ఈ భామ సెల్ నెంబర్ పోర్న్ ఇండస్ట్రీ వాళ్లకు ఎలా తెలిసిందో ఆ విషయం కూడా చెబుతోంది రాఖీ , మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ నా నెంబర్ ని పోర్న్ ఇండస్ట్రీ వాళ్లకు ఇచ్చిందని అందుకే అదేపనిగా ఫోన్ లు చేస్తున్నారని సన్నీ లియోన్ పైన విరుచుకు పడింది . ఐటెం సాంగ్ లతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తున్న ఈ భామ నిత్యం ఏదో ఒక వివాదాన్ని రాజేస్తూనే ఉంది .