ఆ సినిమా లోంచి రకుల్ ని తీసేసారు


Rakul preet singh replaced with Naba natesh from venky mama

పాపం ! రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి బాగోలేదు కొంత కాలంగా . ఈ భామ చేస్తున్న సినిమాలన్నీ ప్లాప్ అవుతూనే ఉన్నాయి దాంతో టాలీవుడ్ లో సినిమాలు లేకుండాపోయాయి . అయితే చేతిలో ఉన్న ఒక్కగానొక్క సినిమా కూడా పోయింది దాంతో ఖంగుతింది రకుల్ ప్రీత్ సింగ్ . అసలు విషయం ఏంటంటే ……. వెంకటేష్ , నాగచైతన్య ల కాంబినేషన్ లో రూపొందనున్న వెంకీ మామ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నారు మొదట .

 

నాగచైతన్య – రకుల్ ప్రీత్ సింగ్ ఒక జంటగా వెంకటేష్ – పాయల్ రాజ్ పుత్ ఒక జంటగా వెంకీ మామ అనే సినిమా అనుకున్నారు కానీ తీరా సమయానికి రకుల్ ప్రీత్ సింగ్ ని తీసేసి ఆ స్థానంలో నభా నటేష్ ని తీసుకున్నారు దాంతో షాక్ అవ్వడం రకుల్ వంతు అయ్యింది . తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు రకుల్ కు కాకపోతే తమిళంలో మాత్రం ఛాన్స్ లు వస్తున్నాయి .

English Title: Rakul preet singh replaced with Naba natesh from venky mama