రకుల్ నోటివెంట బూతు బూతు


Rakul Preet singh shocking reply to netizen

రకుల్ ప్రీత్ సింగ్ నోటివెంట బూతులు రావడంతో ఆమెపై నిప్పులు చెరుగుతున్నారు నెటిజన్లు . రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా డెనిమ్ నిక్కర్ లో అరటి బోదెల్లాంటి తొడలతో దర్శనం ఇచ్చింది . డెనిమ్ నిక్కర్ వేసుకొని కారులోంచి దిగడమే ఈ వివాదానికి కారణం అయ్యింది . పొట్టి నిక్కర్ వేసుకొని దిగిన రకుల్ ని ఓ నెటిజన్ అనకూడని మాట అనేశాడు దానికి రకుల్ కూడా అంతే ఘాటుగా సమాధానం ఇచ్చింది . దాంతో వివాదానికి కారణం అయ్యింది .

సెషన్స్ లో పాల్గొన్న రకుల్ ప్యాంట్ వేసుకోకుండానే నిక్కర్ లో దిగేసింది అని కామెంట్ చేసాడు ఓ నెటిజన్ దానికి మీ అమ్మ కు కూడా ఇలాంటి అలవాటు ఉన్నట్లు ఉంది , ఇలా ఆమె ఎన్నిసార్లు సెస్సన్స్ లో పాల్గొందో ఆ అనుభవం ఉంది కాబట్టే ఇలా అన్నావ్ ? అంటూ బూతులు మాట్లాడేసింది రకుల్ . అయితే నెటిజన్ వేసిన కామెంట్ తప్పు అయితే రకుల్ వేసిన కామెంట్ ఇంకా తప్పు దాంతో ఆమెని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు నెటిజన్లు .

English Title: Rakul Preet singh shocking reply to netizen

SUBSCRIBE TO TOLLYWOOD VIDEO CHANNEL :https://goo.gl/DBvfV4

Rakul Preet singh shocking reply to netizen

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sobhita dhulipala thighs show goes viralReginaPawan kalyan sensational comments on NTRRashmi fires on black mailerVimala raman reveals her bikini and boyfriendControcersy Short Film made by Nagababu on Balakrishna