మొదటగా తన తల్లితో దిగిన ఫోటోని షేర్ చేసిన రాంచరణ్!


ram charan first post
ram charan with mother

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మెగా అభిమానులకు దెగ్గరగా వుండాలని, తనకు సినిమాలకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ని తెలిపేందుకు  ఈ మధ్యనే తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.. కాగా మొట్ట మొదటిగా తన తల్లి ఒడిలో పడుకొని ఓలలాడుతున్న ఫోటోని షేర్ చేయడం అందరికీ ఆక్చర్యాన్ని కలిగిస్తోంది.

సోషల్ మీడియాలో ఈ ఫోటోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. రాంచరణ్ ఐ లవ్ యు అమ్మ అని ఈ ఫోటో ని సురేఖకు డేడికేట్ చేసారు.  ప్రస్తుతం రాంచరణ్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఒక పక్క సైరా నరసింహా రెడ్డి షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఆ పనులన్నీ రామ్ చరణ్ ఎంతో కేర్ తీసుకొని దెగ్గరుండి చూసుకుంటున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు!!

 

View this post on Instagram

 

Somethings never change !! Dedicating my first post to u. Love u Amma. ❤#mamasboy #forever.

A post shared by Ram Charan (@alwaysramcharan) on