రంగస్థలం రివ్యూ రేటింగ్ ఎంతో తెలుసా


Ram Charan’s Rangasthalam Review and Rating రాంచరణ్ హీరోగా నటించిన రంగస్థలం రేపు భారీ ఎత్తున విడుదల అవుతోంది కాగా ఈరోజు రాత్రి ఓవర్ సీస్ లో ప్రీమియర్ షోలు పడనున్నాయి అయితే ఇంకా షోలు పడకుండానే రివ్యూ రైటర్ ఉమైర్ సందు రంగస్థలం కు రేటింగ్ ఇచ్చాడు . అతడు ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా …… ….. 3. 5 / 5 . మాములుగా ఈ రేటింగ్ అంటే పెద్ద హిట్ అన్నమాటే ! కానీ ఈ రేటింగ్ ఇచ్చింది ఎవరో తెలుసా ….. ఉమైర్ సందు కాబట్టి చరణ్ ఫ్యాన్స్ భయపడేలా ఉన్నారు .

ఎందుకంటే ఉమైర్ సందు మంచి రేటింగ్ లు ఇచ్చిన ప్రతీ సినిమా డిజాస్టర్ అయ్యింది దాంతో ఆ కోవలో రంగస్థలం చేరుతుందా ? లేక నిజంగానే సూపర్ హిట్ అవుతుందా చూడాలి . అసలు విషయం ఏమిటన్నది రేపు తేలిపోతుంది ఇక్కడ విడుదల అవుతోంది కాబట్టి .