కమ్మోళ్ళు పిచ్చోళ్ళు అంటున్న రాంగోపాల్ వర్మ


ram gopal varma
ram gopal varma

వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ కమ్మోళ్ల ని మరోసారి విమర్శిస్తున్నారు . కమ్మోళ్ళు పిచ్చోళ్ళు అంటూ ఓ వీడియో ని కూడా ట్వీట్ చేసాడు . ఇలాంటి పిచ్చి కమ్మోళ్ల వల్లే చంద్రబాబు ఓడిపోయాడని , అయినప్పటికీ వీళ్లకు బుద్ది రాలేదు అన్నట్లుగా ఓ వీడియో పెట్టాడు కామెంట్స్ పెట్టాడు వర్మ . ఆ వీడియో లో ఏముందంటే ఓ వీరాభిమాని చంద్రబాబుని సింహంతో పోల్చడం . చంద్రబాబు సహనాన్ని పరీక్షించొద్దు తట్టుకోలేరు అంటూ ఆవేశంగా మాట్లాడుతున్నాడు ఓ వ్యక్తి .

ఎన్నికల ముందు నుండి , ఎన్నికలు అయ్యాక కూడా కమ్మోళ్ల ని అలాగే చంద్రబాబు ని అస్సలు వదలడం లేదు రాంగోపాల్ వర్మ . సందు దొరికితే చాలు చంద్రబాబు పై అలాగే కమ్మోళ్ల పై సెటైర్ లు వేస్తూనే ఉన్నాడు . మొత్తానికి వర్మ ఇలాంటి సంఘటనలతో మహదానందం పొందుతూ ఉంటాడేమో ! అందుకే ట్వీట్ చేసి తన ఉద్దశ్యంని చెబుతున్నాడు .