కసిగా ఉందిరా బాబు ఈ ఫోజు


Ram and Nidhi Aggarwal
Ram and Nidhi Aggarwal

ఏం కసి ……. ఏం కసి అన్నట్లుగా ఉంది రామ్ – నిధి అగర్వాల్ పెట్టిన ఫోజు . వర్ణించడానికి భాష సరిపోదంటే నమ్మండి , రాయడానికి కుదరని భాష అంటే నమ్మండి అంత కసిగా ఉంది రామ్ – నిధి అగర్వాల్ పెట్టిన ఫోజు . ఇప్పటికే రామ్ – నాభా నటేష్ ల హాట్ ఫోజులను వదిలిన ఇస్మార్ట్ శంకర్ చిత్ర బృందం తాజాగా రామ్ – నిధి అగర్వాల్ ల హాట్ స్టిల్ వదిలి సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తున్నారు .

ఇద్దరు అందమైన ముద్దుగుమ్మలు అందునా ఆ అందాలను విచ్చలవిడిగా ఆరబోసే భామలు కావడంతో ఇస్మార్ట్ శంకర్ కు క్రేజ్ బాగానే వచ్చింది . దాంతో విడతల వారీగా హాట్ స్టిల్స్ ని విడుదల చేస్తూ కాకరేపుతున్నారు . పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని జూలై 18 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దాంతో ఇలా హాట్ స్టిల్స్ రిలీజ్ చేస్తూ పిచ్చెక్కిస్తున్నారు .