కేరళ వరద బాధితులకు ఆర్థిక సాయం అందించిన రాంచరణ్ దంపతులు!


Ramcharan couple donates financial aid to Kerala flood victims
Ramcharan couple donates financial aid to Kerala flood victims

ఎప్పుడు ప్రకృతివైపరిత్యాలు సంభవించిన స్పందించి.. సాయం చేసేవాడే దయార్ధహృదుయుడు. ఏ ప్రాంతంలోనైనా ప్రమాదం, పెనుముప్పు తుపాను వచ్చినా వారికి ఆర్థిక సాయం చేయడానికి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ తో పాటు మెగాస్టార్ రాంచరణ్, ఆయన సతీమణి ఉపాసన, మెగాఫ్యామిలీ ఎప్పుడు ముందుంటారనే చెప్పాలి. తాజాగా కేరళలో తుపాను కారణంగా అనేకమంది ప్రజానీకం కూడు, గుడ్డ, తిండి లేక ఆకలితో అలమటి స్తూ.. అస్తవ్యస్థలు పడుతున్నారు.. ఎంతో ప్రాణ నష్టం జరిగింది.. వరద బీభస్థానాన్ని ఎవరూ ఆపలేరు.. అకాల వర్షాల కారణంగా కేరళ రాష్ట్రములో ఎంతో ప్రాణ నష్టం జరిగింది. ఆ వరద బాధితుల సహాయార్ధం #కోటి80లక్షలు 10టన్నుల బియ్యం, వాటర్ పాకెట్స్ మరియు ఇతరత్రా సరుకులు రాంచరణ్ దంపతులు కేరళ రాష్ట్రానికి అందజేశారు.. దీంతో అక్కడి ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. అనేక మాధ్యమాల ద్వారా చరణ్ దంపతులుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు..