అల్లు అర్జున్ అన్నయ్యని అవమానించిన రాంగోపాల్ వర్మ


అల్లు అర్జున్ అన్నయ్యని అవమానించిన రాంగోపాల్ వర్మ
అల్లు అర్జున్ అన్నయ్యని అవమానించిన రాంగోపాల్ వర్మ

హీరో అల్లు అర్జున్ అన్నయ్యని అవమానించాడు దర్శకులు రాంగోపాల్ వర్మ . నిత్యం ఎవరో ఒకరి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే వ్యక్తి రాంగోపాల్ వర్మ . తాజాగా అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ అలియాస్ వెంకటేష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు . సహజంగానే అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ కాస్త లావుగా ఉంటాడు , అలాగే కాస్త అందవిహీనంగా కూడా ఉంటాడు దాంతో అతడి పర్సనాలిటీ పై కామెంట్ చేసి సంచలనం సృష్టించాడు వర్మ .

అల్లు బాబీ అలియాస్ వెంకటేష్ నిత్యం పబ్ లు పార్టీ లు అంటూ తిరుగుతుంటాడు అంతేకాదు సినిమా వ్యవహారాలు చూసుకునేది అల్లు బాబీ నే ! అయితే బాబీ మిగతా జనాలకు అంతగా తెలియదు ఎందుకంటే మీడియా ముందుకు బాబీ ఎప్పుడు రాలేదు . కానీ ఫిలిం ఇండస్ట్రీ లోని వాళ్లకు మాత్రం బాగానే తెలుసు . అయితే అందం మనిషి చేతిలో లేదు కాకపోతే పర్సనాలిటీ మాత్రం మనిషి చేతిలోనే ఉంది . అయినా ఇలా ఒకరి పర్సనాలిటీ మీద కామెంట్ చేసే హక్కు వర్మ కు లేదు కానీ వార్తల్లో నిలవాలి కదా ! అందుకే ఇలా …….