వర్మ ని పిచ్చెక్కించిన నిధి అగర్వాల్ అందం


Nidhhi Agerwal
Nidhhi Agerwal

హాట్ భామ నిధి అగర్వాల్ అందం దర్శకులు రాంగోపాల్ వర్మ ని పిచ్చెక్కించింది. అందుకే నిధి అందాలను పొగుడుతూ ట్వీట్ చేసాడు రాంగోపాల్ వర్మ . నిధి గ్లామర్ వర్మ కు నిద్రలేకుండా చేస్తోందట అందుకే ఈ భామతో ఓ సినిమా చేయాలనే ఆలోచన చేసున్నాడు . అది కూడా రంగీలా 2 అని తెలుస్తోంది . 1995 లో విడుదలైన రంగీలా సంచలన విజయం సాధించింది .

ఊర్మిళ మటోండ్కర్ హీరోయిన్ గా నటించింది . రంగీలా సినిమా బాగున్నప్పటికీ కథ , పోయి కేవలం ఊర్మిళ అందమే హైలెట్ అయ్యింది . రంగీలా అనగానే గుర్తొచ్చేది ఊర్మిళ గ్లామర్ మాత్రమే ! కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత నిధి అగర్వాల్ తో రంగీలా 2 అనే సినిమా చేయాలని భావిస్తున్నాడట రాంగోపాల్ వర్మ . ఊరికే అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్న నిధి అగర్వాల్ వర్మ చేతిలో పడితే ఇక కుర్రాళ్ళ పరిస్థితి ఏంటి ?