రానాకు 30 లక్షలు ఇస్తున్న ఎన్టీఆర్


Rana gets 30 lakhs commission from ntr

దగ్గుబాటి రానా కు 30 లక్షల కమీషన్ ఇస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ . రానా కు ఎన్టీఆర్ కమీషన్ ఇవ్వడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? తాజాగా ఎన్టీఆర్ ఆప్పీ ఫిజ్ యాడ్ కి ఒప్పుకున్న విషయం తెలిసిందే . ఆ యాడ్ కోసం ఎన్టీఆర్ ఏకంగా 3 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట ! దాంతో 30 లక్షలు రానా కు కమీషన్ గా ఇస్తున్నాడు .

 

ఎందుకంటే ఆ యాడ్ వచ్చింది రానా వల్ల , రానా మంచి బిజినెస్ మెన్ అన్న విషయం తెలిసిందే . రానా నటుడు కాకముందే బిజినెస్ స్టార్ట్ చేసాడు ఆ తర్వాతే సినిమాల్లోకి వచ్చాడు . పక్కా బిజినెస్ మెన్ అన్నమాట . రానా కు సంబందించిన సంస్థ ద్వారా ఆప్పీ ఫిజ్ యాడ్ వచ్చింది అందుకే ఇలా . ఎన్టీఆర్ తాజాగా ఆప్పీ ఫిజ్ యాడ్ చేసాడు . బాలీవుడ్ లో సల్మాన్ చేయగా సౌత్ లో ఎన్టీఆర్ అన్నమాట .

 

English Title: Rana gets 30 lakhs commission from ntr