రానా -త్రిషల పెళ్లి


Rana and Trisha wedding?

రానా త్రిష లు చాలా రోజులుగా మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే . చెన్నై మహానగరంలో కానీ హైదరాబాద్ లో కానీ వీళ్ళు తిరగని ప్లేస్ అంటూ లేదు అంతగా బలమైన బంధం వీళ్లది . ఒక దశలో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమని వార్తలు వచ్చాయి కట్ చేస్తే బ్రేకప్ చెప్పుకున్నారు . త్రిష బిజినెస్ మెన్ కం ప్రొడ్యూసర్ తో పెళ్ళికి సిద్ధమైంది కానీ ఎంగేజ్ మెంట్ లోనే ఆగిపోయింది ఆ పెళ్లి . దాంతో మళ్ళీ రానా – త్రిష ల పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి . అందుకు తాజా ఉదాహరణే ఆర్య సాయేషా సైగల్ ల పెళ్లి వార్త .

 

ఆర్య – సాయేషా సైగల్ లు అధికారికంగా పెళ్లి వార్త ప్రకటించిన నేపథ్యంలో వాళ్లకు శుభాకాంక్షలు అందజేశాడు రానా అలాగే త్రిష దానికి ఆర్య ఇచ్చిన రిప్లయ్ తో రానా – త్రిషల పెళ్లి మళ్ళీ గుప్పుమంది . అలాగే పలువురు నెటిజన్లు కూడా త్రిష ని పెళ్లిచేసుకోమని రానా ని కోరుతున్నారు . ఏమో ! ఏమైనా జరగొచ్చు కదా !

 

English Title: Rana  and Trisha wedding?

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Dangal beauty Fatima sana shaikh cleavage showAllu arjun confirmed in sye raa narasimha reddyTopless Padma Lakshmi pizza party in bath tubNamrata comments on mahesh political entryNagababu sensational comments on Niharika marriage