అర్ధరాత్రి హీరోయిన్ తో హీరో


ranbir kapoor and alia bhatt in mid night

అర్ధరాత్రి సమయం హీరో హీరోయిన్ లు ఇద్దరు కూడా సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . రణ్ బీర్ కపూర్ తాజాగా అలియా భట్ ని ప్రేమిస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే బోలెడుమంది హీరోయిన్ లతో ప్రేమాయణం సాగించాడు ఈ హీరో అయితే ఇక పెళ్లి అనుకున్న తరుణంలో ఆ పెళ్లి పెటాకులు కావడం జరిగింది . ఇక అలియా భట్ కు కూడా ప్రేమకథ లు ఉన్నాయి . అయితే అనుకోకుండా ఈ ఇద్దరికీ సెట్ అయ్యింది దాంతో ప్రేమలో పడ్డారు . ప్రస్తుతం వీళ్ళ ప్రేమాయణం జోరుగా సాగుతోంది .

తాజాగా అర్ధరాత్రి సమయంలో రణ్ బీర్ కపూర్ అలియా లు సరసాలు ఆడుతున్న ఫోటోలు లీక్ అయ్యాయి , అర్ధరాత్రి పూట సన్నిహితంగా ఉన్న సమయంలో ఎవరో క్లిక్ మనిపించారు . ఇప్పుడా లీక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి . రణ్ బీర్ కపూర్ తాజాగా నటించిన సంజు చిత్రంతో ప్రభంజనం సృష్టిస్తున్నాడు . కెరీర్ లోనే ది బెస్ట్ అందుకున్నాడు , సంజయ్ దత్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు రణ్ బీర్ కపూర్ .

అలియా భట్ రణ్ బీర్ కపూర్ ని ప్రేమిస్తున్నట్లుగా నేరుగా పేరుని ప్రస్తావించలేదు కానీ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ప్రేమ పక్షులని చెప్పకనే చెబుతున్నారు .