15 రోజుల్లో రంగస్థలం వసూళ్లు ఇలా ఉన్నాయి


rangasthalam 15 days collectionsమార్చి 30న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన రంగస్థలం చిత్రం భారీ వసూళ్ల ని సాధిస్తూ వంద కోట్ల షేర్ ని సాధించి నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రానికి చరణ్ – సమంత ల నటన ఆయువు పట్టుగా నిలిచింది . 15 రోజుల్లో కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో 74. 28 కోట్ల వసూళ్ల ని సాధించింది రంగస్థలం .

ఇక ఏరియాల వారీగా రంగస్థలం షేర్ ఇలా ఉంది

నైజాం – 21. 99 కోట్లు
సీడెడ్ – 14. 30 కోట్లు
కృష్ణా – 5. 87 కోట్లు
గుంటూరు – 7. 18 కోట్లు
నెల్లూరు – 2. 73 కోట్లు
వెస్ట్ గోదావరి – 5. 09 కోట్లు
ఈస్ట్ గోదావరి – 6. 41 కోట్లు
ఉత్తరాంధ్ర – 10. 71 కోట్లు
మొత్తం – 74. 28 కోట్లు . ఈ వసూళ్లు కేవలం తెలుగు రాష్ట్రాలలోనివి మాత్రమే !