రంగస్థలం 50 రోజుల కలెక్షన్లు


Rangasthalam 50 days Worldwide Collectionsరాంచరణ్ నటించిన రంగస్థలం దిగ్విజయంగా 50 రోజులను పూర్తిచేసుకుంది , ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించిన రంగస్థలం ఓవరాల్ గా 126 కోట్ల షేర్ ని వసూల్ చేసి కొన్ని చోట్ల బాహుబలి దరిదాపుల్లో ఉండగా కొన్ని చోట్ల బాహుబలి ని కూడా మించిపోయింది . సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మించిన ఈ రంగస్థలం చరణ్ కెరీర్ లోనే పెర్ఫార్మెన్స్ పరంగానే కాదు రికార్డుల పరంగా కూడా ది బెస్ట్ కావడంతో చరణ్ కెరీర్ లోనే మైలురాయి గా నిలిచింది .

 

 

ఏరియాల వారీగా రంగస్థలం వసూళ్లు ఇలా ఉన్నాయి
నైజాం – 28. 50 కోట్లు
సీడెడ్ – 18. 20 కోట్లు
ఉత్తరాంధ్ర – 13. 42 కోట్లు
కృష్ణా – 7 కోట్లు
గుంటూరు – 8. 60 కోట్లు
ఈస్ట్ – 8 కోట్లు
వెస్ట్ – 6. 40 కోట్లు
నెల్లూరు – 3. 49 కోట్లు
కర్ణాటక – 9. 40 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 2. 70 కోట్లు
ఓవర్ సీస్ – 20 . 50 కోట్లు
మొత్తం – 125. 99 కోట్లు