అనుష్క పై రోత వ్యాఖ్యలు చేసిన రణ్ వీర్


Ranveer singh vulgar comments on anushka

అనుష్క శర్మ పై రణ్ వీర్ సింగ్ చేసిన రోత వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అంత నీచంగా అనుష్క పై చేసిన వ్యాఖ్యల పట్ల నిప్పులు చెరుగుతున్నారు నెటిజన్లు. ఇంతకీ రణ్ వీర్ సింగ్ అనుష్క ని ఏమన్నాడో తెలుసా……

అనుష్క కు నాతో గిల్లించుకోవాలని ఉంటే తప్పకుండా గిల్లుతాను అని దారుణంగా కామెంట్ చేసిన రణ్ వీర్ , అంతటితో ఆగలేదు , కరీనా కపూర్ ని కూడా దారుణమైన కామెంట్ చేసాడు. కరీనా స్విమ్ చేస్తుంటే చిన్న పిల్లాడికి కూడా మూడొస్తుందని బూతులు మాట్లాడాడు. అయితే రణ్ వీర్ సింగ్ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చేయలేదు , 2011 లో కాకపోతే ఇప్పుడా వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వస్తుండటంతో రణ్ వీర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

English Title: Ranveer singh vulgar comments on anushka