నగ్నంగా నటిస్తానంటున్న యాంకర్ రష్మీ


బుల్లితెరపై సెగలు రేపుతున్న హాట్ భామ రష్మీ గౌతమ్ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ 2 లో నటిస్తానని , నగ్న షో చేయడానికి అభ్యంతరం లేదని సంచలన ప్రకటన చేసింది . అయితే ఆ చిత్రానికి రాంగోపాల్ వర్మ కాకుండా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తే తప్పకుండా నటిస్తానని మెలిక పెడుతోంది రష్మీ . బుల్లితెరపై సంచలనం సృష్టించిన ఈ భామ వెండితెర పై కూడా అందాలను ఉదారంగా ఆరబోసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది . గుంటూరు టాకీస్ లో రెచ్చిపోయిన రష్మీ ని చూసి షాక్ అయ్యారు .

కట్ చేస్తే ఇప్పుడు వివాదాస్పద రాంగోపాల్ వర్మ చిత్రమైన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్  సీక్వెల్ లో నటిస్తానని అయితే ప్రవీణ్ సత్తారు ఆ చిత్రానికి దర్శకత్వం వహించాలని షరతు పెడుతోంది . నగ్నంగా నటిస్తే తప్పేంటి అంటూ ఎదురు ప్రశ్న కూడా వేస్తోంది రష్మీ . వెండితెర మీద పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఇలా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటుంది రష్మీ .