రాత్రికి వస్తా నంటున్న రష్మీ


rashmi gautham sensational comments on midnight

నిన్నెవరైనా రాత్రికి పిలిస్తే వెళ్తావా ? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు హాట్ యాంకర్ రష్మి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా ……. రాత్రికి వెళ్తాను కాకపోతే పిలిచే వ్యక్తిని బట్టి ఉంటుందని స్ట్రైట్ గా చెప్పేసింది రష్మి . సెక్స్ విషయాల గురించి చాలా మందికి ఆసక్తి ఉంటుందని అందుకే ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చానని సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ భామ . బుల్లితెర పై సంచలనం సృష్టిస్తున్న ఈ భామ వెండితెర పై కూడా వెలిగిపోవాలని అనుకుంది . కాకపోతే గుంటూరు టాకీస్ ఒక్కటే హిట్ అయ్యింది . మిగతా సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి .

దాంతో సినిమాలను పక్కన పెట్టి జబర్దస్త్ నే నమ్ముకుంది రష్మిక . సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే రష్మి ప్రతీసారి కూడా నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే ఉంది . అయితే ఒక్కోసారి రష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది . అయితే ఇప్పుడు మాత్రం కోపాన్ని ప్రదర్శించలేదు రష్మి . ఎక్స్ట్రా జబర్దస్త్ తో బాగానే సంపాదిస్తోంది ఈ భామ .

English Title: rashmi gautham sensational comments on midnight