లిప్ లాక్ ఇచ్చి రెచ్చగొట్టింది ఎవరిని ?


Vijay Devarakonda And Rashmika Manadanna
Vijay Devarakonda And Rashmika Manadanna

రష్మిక మందన్న విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇచ్చి కుర్రాళ్ళని రెచ్చగొట్టింది అని అనుకుంటున్నారు అందరూ కానీ అది కాదు. నిజం మరోటి ఉందంటున్నారు కన్నడిగులు . రష్మిక మందన్న కన్నడ భామ అన్న విషయం తెలిసిందే . కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో కలిసి నటించడమే కాకుండా నిజంగానే ప్రేమించింది, పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయారు కూడా . ఎంగేజ్ మెంట్ అయ్యింది కూడా .

కట్ చేస్తే ఎక్కడో ఇద్దరికీ తేడాలు వచ్చాయి దాంతో ఇక పెళ్లి కావడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో ఆ పెళ్లి ఆగిపోయింది . కట్ చేస్తే తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపొయింది రష్మిక మందన్న . గీత గోవిందం చిత్రంలో విజయ్ దేవరకొండ కిచ్చిన లిప్ లాక్ పై అప్పట్లో పెద్ద గొడవే జరిగింది సోషల్ మీడియాలో దాంతో వాళ్ళందరినీ హెచ్చరించడానికే రష్మిక విజయ్ దేవరకొండ కు మరోసారి ఘాటు లిప్ లాక్ ఇచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి . ఈఇద్దరూ నటించిన డియర్ కామ్రేడ్ ఈనెల 26 న విడుదల కానుంది . అన్నట్లు ఈ డియర్ కామ్రేడ్ తెలుగులోనే కాకుండా తమిళ , మలయాళ ,కన్నడ బాషలలో విడుదల కానుంది .