లంగా వోణిలో రచ్చ చేసిన రష్మిక మందన్న


Rashmika mandanna very hot in langa voni

లంగా వోణిలో అందాల ప్రదర్శన చేసి రచ్చ రచ్చ చేసింది రష్మిక మందన్న . ఛలో చిత్రంతో తెలుగునాట పరిచయమైన ఈ కన్నడ భామ గీత గోవిందం చిత్రంతో సంచలనం సృష్టించింది . విజయ్ దేవరకొండ సరసన నటించి సక్సెస్ కొట్టిన ఈ భామ మళ్ళీ అదే హీరోతో డియర్ కామ్రేడ్ అంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది . అయితే తాజాగా లంగా ఓణీ వేసుకొని రకరకాల భంగిమల్లో రష్మిక దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

 

రష్మిక ఫోటోలపై కొంతమంది నెగెటివ్ కామెంట్లు పెడుతుండటంతో రష్మిక స్పందించింది కానీ ఆ గొడవ మరింత ముదరకముందే ట్విట్టర్ వార్ కు గుడ్ బై చెప్పేసింది లేదంటే ఇంకా పెద్ద గొడవే అయ్యుండేది . సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా స్పందిస్తున్నారు కొంతమంది అతి వాళ్ళు . అందుకే సైలెంట్ అయిపొయింది రష్మిక . అయితే ఆ యుద్ధం ఎలా ఉన్నప్పటికీ రష్మిక లంగా వోణిలో మాత్రం చాలా అందంగా ఉంది.

English Title: Rashmika mandanna very hot in langa voni