రణరంగంలో ఏ హీరో నటించాలో తెలుసా ? 


Ranarangam Movie Pic
Ranarangam Movie Pic

శర్వానంద్ హీరోగా నటించిన రణరంగం ఈనెల 15 న విడుదలకు సిద్దమైన విషయం తెలిసిందే . అయితే ఇప్పుడు శర్వా హీరోగా నటించాడు కానీ అసలు ఈ చిత్రంలో హీరోగా నటించాల్సింది ఎవరో తెలుసా ……. రవితేజ . అవును మాస్ మహారాజ్ రవితేజ ఈ చిత్రంలో నటించాల్సి ఉండే ! అయితే రవితేజ ఇతర పనులతో బిజీగా ఉండటం వల్ల శర్వానంద్ రణరంగంలో నటించాడు .

శర్వానంద్ కు రణరంగం కథ తెలియడంతో నేను చేస్తానని ముందుకు వచ్చాడట ! అయితే రవితేజ దగ్గర లాక్ అయి ఉండటంతో రవితేజ ని రిక్వెస్ట్ చేయడంతో ఒప్పుకున్నాడట దాంతో శర్వానంద్ రణరంగం సినిమా చేసాడు . ఇక విడుదలకు సిద్ధమైంది , ఎల్లుండి విడుదల అవుతోంది …… ఇక రిజల్ట్ ఏమౌతుందో తేలుతుంది .