‘ఆర్.డి.ఎక్స్.లవ్’ అనే సినిమా మీ అందరినీ ఉత్తేజపరుస్తుంది.


‘ఆర్.డి.ఎక్స్.లవ్’ అనే సినిమా మీ అందరినీ ఉత్తేజపరుస్తుంది.
‘ఆర్.డి.ఎక్స్.లవ్’ అనే సినిమా మీ అందరినీ ఉత్తేజపరుస్తుంది.

ఈ మద్య సినిమాలు జనాలని థియేటర్ దాకా తీసకొనే రావాలి అంటే అందులో వారికి బాగా నచ్చే అంశాలు ఉండాలి. ముక్యంగా యువతకి మాస్ మసాలా, పంచ్ డైలాగు లు ఇంకా చాలా ఉండాలి. వాళ్ళకి ట్రైలర్ నచ్చితే చాలు సినిమా చూసేసి నిజమైన రివ్యూ చెప్తారు అని అందరు అనుకుంటారు. యువతని మాత్రమే టార్గెట్ చేయకుండా మిగియిన వాళ్ళని మరి పట్టించుకోరా అంటే సినిమాలో చివరగా లేదా ఏదైనా ముక్యమైన సన్నివేశం దగ్గర మాత్రమే అలాంటి సన్నివేశాలు మిగిలిన జనాలకి నచ్చినవి పెడతారు.

గత సంవత్సరం ఆర్.ఎక్స్.100 చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన పాయల్ రాజ్ పుత్ ది నిజంగా మంచి తరుణం అని చెప్పాలి. ఆ సినిమాలో ఇప్పటి వరకి చెసిన నటి పాత్ర కాకుండా నటి నే సినిమాలో విలన్ గా చూపియ్యడంతో అమ్మడి కెరీర్ ఒక్కసారిగా సుడి తిరిగింది. తర్వాత రెండవ సినిమాగా రేపు విడుదల కాబోతున్న ఆర్.డి.ఎక్స్ సినిమా తన కెరీర్ లొ నిలువ బోయే మైలు రాయి అని హీరోయిన్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు దర్శకులు ‘భాను శంకర్ చౌదరి’ గారు.

తన దర్శకత్వంలో తేజస్ కంచర్ల, పాయల్ రాజ్ పుత్ జంటగా సి. కళ్యాణ్ గారు నిర్మిస్తున్నారు ఈ సినిమాని. ఇంకా ఈ సినిమాలో మిగిలిన తారాగణం నాగినీడు, నరేష్, ఆమని, ఆదిత్య మీనన్ లాంటి వాళ్ళు ముక్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. రేపు విడుదల కాబోతున్న సినిమా గురించి నంది అవార్డు గ్రహిత దర్శకులు భాను గారు కేవలం హీరోయిన్ ని ఉద్ధేశించి మాట్లాడటం బట్టి చూస్తే సినిమాలో కేవలం రొమాన్స్ మాత్రమే కాదు… ఇంకా మిగిలిన అంశాలు కూడా వుంటాయని అంచనా వేయవచ్చు. భాను గారు కూడా సినిమాని కేవలం రొమాన్స్ పరంగా మాత్రమే చూసేవాళ్ళ కోసం కాదు, ఈ సినిమాలో ఇంకా చాల విషయం ఉంది, అది మీకు రేపు సినిమా చూసేటప్పుడు తెలుస్తుంది అని అంటున్నారు దర్శకులు. దర్శకుడి గత సినిమా ‘అర్దనారి’ కి నంది అవార్డు వచ్చింది.