ఫిల్మ్ ఫేర్ లో అందాలను ఆరబోసిన భామలు


regina cassandra skin show at filmfareఈనెల 16న హైదరాబాద్ లో ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది , ఆ వేడుకలో అందాల భామలు అందాలను ఆరబోస్తూ గుడ్లప్పగించి మరీ చూసేలా చేసారు . రకుల్ ప్రీత్ సింగ్ , రెజీనా , నిత్యా మీనన్ , వరలక్ష్మి శరత్ కుమార్ , నయనతార , స్నేహ ఇలా చెప్పుకుంటూ పొతే పెద్ద లిస్టే ఉంది అయితే అందరిలో కెల్లా బ్లాక్ బ్యూటీ రెజీనా కాసాండ్రా కాస్త ఘాటు పెంచింది అందాల ఆరబోత తో .

ట్రాన్స్ పరెంట్ వేర్ లో ఎద అందాలు కుర్రాళ్ళని గిలిగింతలు పెట్టాయి . ఉల్లిపొర లాంటి వస్త్రం తో ఎద అందాలను కవర్ చేసింది రెజీనా దాంతో ఆమె అందాలను చూడటానికి కళ్ళు ఎగబడ్డాయి . అయితే రెజీనా ఎంతగా రెచ్చిపోయి అందాలను ఆరబోస్తున్నప్పటికీ పాపం అనుకున్న రేంజ్ లో మాత్రం సక్సెస్ కాలేకపోతోంది . అటు తమిళనాట క్రేజ్ తెచ్చుకోలేక ఇటు తెలుగునాట కూడా అంతగా రాణించలేక సతమతం అవుతోంది పాపం . తెలుగులో పెద్దగా చాన్స్ లు లేవు కానీ తమిళనాట మాత్రం ఓ చిత్రం చేస్తోంది మరి ఆ సినిమా ఏమౌతుందో చూడాలి .